కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 9 – బృందావనం తరలి వెళ్లుట, ఇంకొందరు అసురుల సంహారం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 8 – యమలార్జున శాప విమోచనం గోకులంలో తరుచుగా అల్లర్లు జరుగుతున్న కారణమున, నందగోపుడు మరియు ఇతర గ్రామ పెద్దలు గోకులం నుండి బృందావనంకు తరలి వెళ్లాలి అని నిశ్చయించుకుని, వారు అనేక ఎడ్లబండులు కట్టుకుని బృందావనానికి చేరారు. బృందావనం ఒక్క అందమైన పచ్చని చోటు, ఆవులను మేపటానికి అనువైన ప్రదేశం. కావున, వారు బృందావనం చేరి అది వారికి … Read more