కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 39 – నరకాసుర వధ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 38 – మరో ఐదుగురు దేవేరులు ఇప్పుడు కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురుణ్ణి ఎలా సంహరించారో ఆనందంగా అనుభవిద్దాం. నరకుడు, వరాహ భగవానుడు మరియు భూమిదేవికి జన్మించినవాడని చెప్పబడుతుంది. కానీ దుష్ట సాంగత్యం వల్ల అతడు రాక్షస స్వభావం పొందాడు. అతడు మనుష్యులను మరియు దేవతలను బాధించసాగాడు. అనేక దేవకన్యలను బంధించి చెరలో ఉంచుకున్నాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు … Read more