కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 51 – అర్జున దుర్యోధనులకు సహాయం చేయుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 50 – పాండవ దూత భాగం – 2 కృష్ణుని, మహిమలు, సామర్థ్యం ప్రపంచ ప్రసిద్ధమైనవి. అందువల్ల యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ కృష్ణుని సహాయం కోరడానికి వెళ్ళారు. ఆయన వారికి ఎలా సహాయం చేశాడో ఇప్పుడు అనుభవిద్దాం. ఒకసారి కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో, దుర్యోధనుడు ఆయన దివ్య శయన మందిరంలోనికి ప్రవేశించాడు. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 50 – పాండవ దూత భాగం – 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 49- విదురుణ్ణి అనుగ్రహించుట ఇప్పుడు కౌరవుల రాజసభలో తరువాత జరిగిన సంఘటనలను ఆస్వాదిద్దాం. కృష్ణుడు దూతగా వస్తున్నాడని తెలిసిన ధృతరాష్ట్రుడు, ఆయనకు ఎంతో ధనసంపదను బహుమతిగా ఇచ్చి కౌరవుల పక్షం వహించేలా చేయవచ్చని అనుకున్నాడు. అయితే వెంటనే ఆ ఆలోచన తప్పు అని గ్రహించాడు. కృష్ణుని రాక గురించి ముందుగానే తెలిసిన దుర్యోధనుడు ఒక కపటమైన ఆసనాన్ని తయారు చేయించాడు. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 49 – విదురుణ్ణి అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 48 – పాండవ దూత భాగం – 1 పాండు రాజు మరియు విదురుడు, ధృతరాష్ట్రుని తమ్ముళ్లు. విదురుడు కృష్ణునిపై అపారమైన భక్తి కలిగినవాడు. మన సంప్రదాయంలో ఆయన అంత గొప్పవాడై ఉండటంతో, “విదురాళ్వాన్” అని గౌరవంగా పిలువబడతాడు. కృష్ణుడు పాండవదూతగా హస్తినాపురానికి వచ్చినప్పుడు విదురునిపై ప్రత్యేక కృపను కురిపించాడు. ఆ సంఘటనను ఇప్పుడు ఆస్వాదిద్దాం. కృష్ణుడు పాండవుల వద్ద … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 48 – పాండవ దూత భాగం – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 47 – ద్రుపదిని అనుగ్రహించుట కృష్ణుడు, ప్రదర్శించిన అత్యద్భుతమైన గుణాలలో ఒకటి ఆశ్రిత పారతంత్ర్యం, అంటే తన భక్తుల మాటలను పూర్తిగా అనుసరించడం. ఈ గుణాన్ని ప్రధానంగా రెండు సందర్భాలలో చూడవచ్చు – ఒకటి పాండవుల దూతగా వెళ్లడం, రెండవది అర్జునునికి సారథిగా ఉండడం. వీటిలో పాండవుల కోసం దూతగా వెళ్లిన లీలను ఇప్పుడు ఆస్వాదిద్దాం. పాండవులు, పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 47 – ద్రౌపదిని అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 46 – సుదాముణ్ణి అనుగ్రహించుట యుధిష్ఠిరుని, రాజసూయ యాగం పూర్తయిన తర్వాత, దుర్యోధనుడు మయుడు నిర్మించిన ఆ అద్భుత సభాభవనంలో సంచరించాడు. ఆ సభ యొక్క విశిష్టమైన నిర్మాణశైలిని చూసి అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అలాగే, పాండవులకు అటువంటి మహత్తరమైన సభ లభించిందనే అసూయ కూడా అతనిలో పెరిగింది. కొన్ని చోట్ల నేలను నీరుగా భావించి జాగ్రత్తగా నడిచాడు; మరికొన్ని చోట్ల … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 46 – సుదాముణ్ణి అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 45 – శాల్వ దంతవక్త్రుల వధ కృష్ణుడు, సాందీపని ముని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో, సుదాముడు, అతని సహపాఠి. అతడిని కుచేలుడు అని కూడా అంటారు. కృష్ణుడు మరియు సుదాముడు ఎంతో సన్నిహిత మిత్రులు. సుదాముడు, తన భార్యతో కలిసి అత్యంత దారిద్ర్య జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకసారి అతని భార్య అతనితో ఇలా చెప్పింది: “మనకు తినడానికి కూడా … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 45 – శాల్వ మరియు దంతవక్త్రుల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 44 – శిశుపాల వధ శాల్వుడు, రుక్మిణిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు కృష్ణునితో జరిగిన యుద్ధంలో ఓడి పారిపోయిన రాజు. అప్పటి నుండి ఎలాగైనా కృష్ణుడిని మరియు యాదవులను సంహరించాలని సంకల్పించాడు. అతడు ఒక సంవత్సరం పాటు రుద్రుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుతో సంతోషించిన రుద్రుడు “ఏ వరం కావాలో కోరుకో” అని అన్నాడు. అప్పుడు శాల్వుడు … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 44 – శిశుపాల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 43 – జరాసంధ వధ యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. అనేకమంది ఋషులు, మహానుభావులను నియమించి యాగాన్ని ఘనంగా నిర్వహించడం ప్రారంభించాడు. ఆ యాగంలో మొదటి మర్యాద ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సహదేవుడు ముందుకు వచ్చి, శ్రీకృష్ణుని మహిమను స్పష్టంగా, దృఢంగా వివరిస్తూ. “సర్వోన్నతుడైన భగవాన్ శ్రీకృష్ణుడికే మొదటి మర్యాదలు ఇవ్వాలి” అని ప్రకటించాడు. సహదేవుని మాటలను … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 43 – జరాసంధ వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 42-ద్వారకా జీవనం మరియు నారదుని ఆనందం ఒకసారి నారదుడు, ద్వారకా నగరానికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు స్వయంగా ముందుకు వచ్చి ఆయనకు స్వాగతం పలికి, ఆరాధించి, సేవ చేశాడు. నారదుడు ఎల్లప్పుడూ లోకాలన్నిటిలో సంచరిస్తూ ఉంటాడని తెలిసిన కృష్ణుడు, “పాండవులు ఎలా ఉన్నారు?” అని అడిగాడు. అప్పుడు నారదుడు, “పాండవులలో జ్యేష్ఠుడు అయిన యుధిష్ఠిరుడు ఇప్పుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు” అని చెప్పాడు. అక్కడ ఉన్న యాదవులు … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 41 – పౌండరీక సీమాలికుల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 40 – బాణాసుర వధ వాసుదేవ కృష్ణుని మహిమలను చూసి, కరూష దేశపు రాజైన పౌండ్రకుడు తానే నిజమైన వాసుదేవుడు, పరమేశ్వరుడు అని భావించసాగాడు. అతడు కృష్ణునిలాగే శంఖం, చక్రం మొదలైన ఆయుధాలను ధరించి సంచరించేవాడు. ఒకసారి దూత ద్వారా ద్వారకకు సందేశం పంపిస్తూ ఇలా చెప్పించాడు: “కృష్ణా! నిజమైన దేవుడను నేనే. సర్వ శరణ్యుడను. కాబట్టి నీవు ‘వాసుదేవ’ … Read more