యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 15
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 14 నంపెరుమాళ్ళకు సంభంచిన సంఘటనలు నంపెరుమాళ్ జ్యోతిష్కుడిని నుండి, శ్రీరంగంగా భావించబడే తిరుమాలిరుంజోలై దివ్య దేశాన్ని చేరుకున్నారు. తిరుమాలిరుంజోలై చుట్టూ శ్రీరంగం వంటి ఉద్యానవనాలు ఉన్నందున పిళ్లై లోకాచార్యుల నుండి వీడిన శోకాన్ని మరచి, అక్కడే ఉండ సాగారు. కూరత్తాళ్వాన్ తమ సుందరబాహు స్థవం శ్లోకం 103లో తిరుమాలిరుంజోలై కళ్ళళగర్ని ఇలా వర్ణించారు. శిఖరిషు విపినేష్వపి ఆపాగాః … Read more