యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 33
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 32 తిరుమలకు బయలుదేరిన నాయనార్ ఉత్తర ప్రాంతాలలో ఉన్న తిరుమల మరియు ఇతర దివ్య దేశాలకు వెళ్లి అక్కడ ఎంబెరుమానులను సేవించుటకు యాత్ర ప్రారంభించాలని నాయనార్లు తమ దివ్య మనస్సులో సంకల్పించెను. వారు పెరియ పెరుమాళ్ళ సన్నిధి వెళ్లి, పెరుమాళ్ళను సేవించి, “అడియేన్ తిరుమలకు వెళ్లి తమ పాదాలను సేవించుటకు తమ అనుమతిని కోరుతున్నాను” అని అభ్యర్ధించెను. … Read more