యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 1
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి తనియన్లు శ్రియః పతి శ్రీమన్నారాయణుడు కలియుగంలోని సంసారులను ఉద్దరించుటకై పరాంకుశ (నమ్మాళ్వార్), పరకాల (తిరుమంగై ఆళ్వార్), భట్టనాథ (పెరియాళ్వార్) మొదలైన ఆళ్వార్లని కరుణాపూర్వకంగా సృష్టించారు. అనంతరం, ఆతడు దయతో నాథముని, ఆళవందార్ ఆపై ఇతర ఆచార్యులను సృష్టించి వారి ద్వారా ఈ ప్రపంచాన్ని సంరక్షించాడు. ఆళ్వార్లు, ఆచార్యులు వారి తరువాత అవతరించిన వారి గొప్పతనాన్ని గురుపరంపర ప్రభావం (ఆళ్వార్లు, పూర్వాచార్యుల … Read more