తత్త్వత్రయం – చిత్: నేను ఎవరు?
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః తత్త్వత్రయం << శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము జ్ఞానుల ఉపదేశముల ద్వారా చిత్ (ఆత్మ) తత్వమును అర్థం చేసుకొనుట : పరిచయము: సామాన్య జనుల నుంచి శాస్త్రజ్ఞులు, జ్ఞానుల వరకు సమాధానము తెలియగోరే గొప్ప ప్రశ్న “నేను ఎవరిని?” అని. అలాగే ప్రకృతి అంటే ఏమిటి? దాని సృష్టి కర్త ఎవరు? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి! … Read more