యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 64

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 63 అణ్ణా తరువాత కందాడై అణ్ణాన్ తిరుమాలిగకి చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు కందాడై అణ్ణాన్ ఎదురుగా వచ్చారు. “వైష్ణవో వైష్ణవం ధృత్వా దండవత్ ప్రణమేత్ భువి” (ఇద్దరు శ్రీవైష్ణవులు కలుసుకున్నపుడు, ఒకరి ఎదుట ఒకరు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకోవాలి) అని చెప్పినట్లుగానే, వారిరువురు ఒకరి ఒకరు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకొని, ఒకరినొకరు కుశల మంగళములు అడిగి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 63

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 62 ప్రతివాది భయంకరం అణ్ణా ఆ వేంకటేశ్వరుని తిరువారాధన కొరకై తిరుమంజనం (జలం) తీసుకుని వచ్చే కైంకర్యాన్ని చేస్తుండగా, ఒక శ్రీవైష్ణవుడు కోయిల్ (శ్రీరంగం) నుండి ఆ శ్రీనివాసుని సేవించుకునేందుకు తిరుమలకు వచ్చాడు. పెరుమాళ్ళను సేవించుకొనుటకై వారికి శుద్ధ పవిత్ర జలం సేకరించుటలో వారికి సహకరించారు. రోజంతా అతని పక్కనే ఉండి, శ్రీరంగం ఆలయంలో జరిగే సేవల … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 62

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 61 వేద సహాయంతో కుదృష్టులను తిరస్కరించుట ఒక కుదృష్టి (వేదాలను వక్రీకరించువాడు) శ్రీరంగం ఆలయానికి వచ్చి, దురహంకారముతో తన తత్వాన్ని అక్కడ బోధించాలని సంకల్పించాడు. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై 8వ పాశురంలో “కలైయఱక్కఱ్ఱ మాందర్ … కాణ్బరో కేట్పరో తాం” (శాస్త్రమునెరిగిన ఎవరైనా ఇతర తత్వ సిద్దాంతములను విన్న మాత్రాన అంగీకరిస్తాడా?) అని చెప్పినట్లుగా, జీయర్ అతనితో … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 61

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 60 శ్రీవైష్ణవుల గుణాలను వివరిస్తున్నారు ఉత్తర దక్షిణ భారత దేశపు ప్రాంతాల వారు తరచూ దర్శించుకునే శ్రీరంగ దివ్య క్షేత్రం పెరుమాళ్ళ దివ్య నివాసము. ఉత్తర దేశపు ఒక శ్రీవైష్ణవ ప్రభు (ఒక శ్రీవైష్ణవ శ్రీమంతుడు) జీయర్ ఉక్త్యానుష్టానాముల (అనుష్టానాలు, ఉపన్యాసాలు) గురించి విని, తమ దేశం నుండి శ్రీరంగాన్ని వెళుతున్న కొందరు భక్తుల ద్వారా జీయరుకి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 60

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 59 క్రింద శ్లోకంలో వివరించిన వివిధ కార్యముల ద్వారా, స్వీకృతమైన / అస్వీకృతమైన కర్మలు చేయునపుడు కలిగే శుభ / అశుభాలను అందరికీ అవగతం చేసి మాముణులు ప్రతి ఒక్కరినీ ఉద్ధరించారు: పక్షితం హి విషంహన్తి ప్రాకృతం కేవలం వపుః మంత్రౌషధమయీతత్ర భవత్యేవ ప్రతిక్రియా దర్శనస్పర్శ సంశ్లేష విశ్లేష శ్రవణాతపి అప్రతిక్రియం ఆత్మైవ హన్యతే విషయైర్ దృఢం … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 59

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 58 పరస్పరం శత్రుత్వాన్ని పెంచుకుటున్న శ్రీవైష్ణవులను సంస్కరించారు తమ అహంకారం కారణంగా ఇద్దరు శ్రీవైష్ణవులు వాదనకు దిగారు. అదే చోట రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. అది చూసి జీయర్ ఆ కుక్కలను, “అహంకారాన్ని పెంచుకుని వాదనకు దిగిన మీరు కూడా వీళ్ళ లాగా శ్రీవచన భూషణంలో నిష్ణాతులా?” అని అడిగారు. జీయర్ మాటలు వినగానే ఆ శ్రీవైష్ణవులిద్దరూ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 58

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 57 జీయర్ వ్యాక్యానములు రచించుట “భూత్వా భూయో వరవరమునిర్ భోగినాం సార్వభౌమ శ్రీమద్ రంగేవసతి విజయీ విశ్వసంరక్షణార్థం” (లోక సంక్షణ కొరకై ఆదిశేషుడు మణవాళ మామునిగా పునరవతారము చేసి శ్రీరంగంలో జీవిస్తున్నారు) అని చెప్పబడింది. లోక సంక్షణ కోసం భూలోకంలో అవతారం ఎత్తి నందున, సమస్త ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం, దయతో పిళ్ళై లోకాచార్యులు రచించిన రహస్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 57

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 56 మాముణులు, అప్పిళ్ళై అప్పిళ్ళార్లను ఆహ్వానించుటకు వానమామలై జీయరుతో కొంత మంది శ్రీవైష్ణవులను పంపారు. వీరు బయలుదేరే ముందే, అప్పిళ్ళారుకి వీరు వస్తున్నారని కబురు పంపించారు. వానమామలై జీయర్ తమ బృందంతో వస్తుండగా చూసి, అప్పిళ్ళార్ లేచి, వాళ్ళు వస్తున్న దిశవైపు సాష్టాంగలు చేసి, అంజలి ఘటించారు. తమకు అతి ప్రియమైన ఒక ఆకుపచ్చ శాలువను ఇద్దరు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 56

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 55 జీయర్ తిరువడిని ఆశ్రయించిన అప్పిళ్ళై, అప్పిళ్ళార్ ఏడు గోత్రాలను క్రమబద్దీకరణ చేసిన పిమ్మట, ఎఱుంబి అప్పా తమ స్వస్థలం ఎఱుంబికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కానీ అపశకునాలు ఎదురైయ్యాయి. అప్పా జీయర్ వాద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసారు. వారు ఆనందంతో, “ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరగాలి. నీవు మరో మంచి రోజు చూసి వెళ్ళుము” … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 55

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 54 ఎఱుంబి అప్పా అక్కడ ఉన్నంత కాలం, ఈ శ్లోకములో చెప్పిన విధంగా… ఇత్తం ధినే ధినే కుర్వన్వృత్తిం పద్యుః ప్రసాధినీం కృతీర్ కడాపదం చక్రే ప్రక్తనీం తత్ర వర్తనీం ఇత్తం ధినే ధినే కుర్వన్ విరుత్తం భర్తుః ప్రసాధినీం కృతి కణ్టా పదఞ్జచక్రే ప్రాక్తనీం తత్ర వర్తనీం (ఈ విధంగా, సన్నిధిలో [తిరుమలైయాళ్వార్] కైంకర్యం చేస్తూ, … Read more