<< చూర్ణిక 1
అవతారిక (పరిచయము)
అట్టి వివేకమునకు(త్యాజ్యోపాదేయముల తారతమ్యతను ఎరుగుట) ఫలితము ఇక్కడ చెప్పుచున్నారు
చూర్ణిక /సూత్రం -2
వివేక ఫలం వీడు పత్తు
సంక్షిప్త వివరణ
అట్టి వివేకము వలన కలుగు ఫలితము విడువుటయును, ఆశ్రయించుటయును
వ్యాఖ్యానము
అట్టి వివేకము వలన కలుగు ఫలితము ఏమి అనగా సర్వేశ్వరుడు ఇచ్చిన శాస్త్రము వలన కలుగు జ్ఞానము వలన
మంచి చెడ్డలను వివేకము తో తెలుసుకొనిన ఫలితము. నాయనార్లు “త్యాగ స్వీకారము”నకు బదులుగ “వీడు పత్తు” అని ప్రతిపాదించుటకు గల కారణము తిరువాయిమొళి 1.2.1 “వీడుమిన్ ముత్తవుమ్” (పూర్తిగా విడువవలసినది) మరియు తిరువాయిమొళి 1.2.5 “అత్తు ఇఱై పత్తే” (అన్నిటి పట్ల అనురాగము వీడి ఈశ్వరుని ఆశ్రయించుట)
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-2-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org