ఆచార్య హృదయం – 1

ఆచార్య హృదయం << అవతారిక అవతారిక (పరిచయము) ఈ ప్రబంధమున మొదటి చూర్ణిక (సూత్రము) లో “హర్తుం తమ స్సదసతీ చ వివేక్తుమీసోమానం ప్రదీపమివ కారుణికో దదాతి తెనావలోక్య కృతినః పరిభుజంతే తం తత్రైవ కేపీ చాపలా శ్శలబీభవంతి” (అజ్ఞానమను చీకటిని తొలగించుటకు మంచి చెడ్డలను ఆలోచన చేసి తెలుసుకోవడం కోసం గొప్ప దీపం వంటి వేద ప్రమాణాన్ని భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. అదృష్టవంతులు ఆ దీపము తో భగవానుని తెలుసుకొని అనుభవించుచున్నారు. కొందరు మూర్ఖులు మాత్రం … Read more

ఆచార్య హృదయం – తనియన్లు

ఆచార్య హృదయం ఆచార్య స్వాం తవక్తార మభిరామవరాభిదమ్శృీకృష్ణ తనయం వందే జగద్గురు వరానుజమ్ శ్రీ వడక్కు తిరువీధిపిళ్ళై ల కుమారులు మరియు శ్రీ పిళ్ళై లోకాచార్యులనబడు వారి తమ్ములు , నమ్మాళ్వారుల హృదయమును ఆచార్య హృదయమను గ్రంధము ద్వారా ప్రకాశింపజేసిన శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనార్లను ఆశ్రయించున్నాను . ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వ క్రమాగతమ్రమ్యజామాతృ దేవేన దర్శితం కృష్ణసూనునా శ్రీ వడక్కు తిరువీధి పిళ్ళై కుమారులగు శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనారులకు ఆచార్య పరంపరా … Read more

ఆచార్య హృదయం – అవతారిక

ఆచార్య హృదయం << తనియన్లు శ్రియః పతి సర్వ స్వామి అయిన సర్వేశ్వరుడు (శ్రీమన్నారాయణుడు) నిరతిశయ ఆనందమయమగు శ్రీవైకుంఠమున(పరమపదమున) అసంఖ్యాకములైన నిత్య నిర్మల జ్ఞానాది గుణములు కలిగిన నిత్యసూరుల(ఎన్నడూ సంసార దోషము/వాసన లేని వారు – అనంత , గరుడ, విష్వక్సేనాదులు) చే అన్ని కాలములలో సేవింపబడుతుండగా, లీలా విభూతి (బద్దులైన సంసారులు)లో వారు కూడ నిత్యాసూరుల వలే తన పాదపద్మములను సేవించి ఆనందించుటకు యోగ్యత కలిగి ఉన్నప్పటికీ వారు కష్టపడుతున్న వైనము చూసి దుఃఖించి ఈ … Read more