ఆచార్య హ్రుదయం – 63
ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 62 చూర్ణిక – 63 అవతారిక“ధర్మ వీర్య..” అను 58వ చూర్ణిక నుండి ఇక్కడి దాకా ప్రబంధ గ్రంధకర్త యొక్క గొప్పతనమును వివరించారు. ఇప్పుడు ఈ ప్రబంధము (తిరువాయిమొళి) యొక్క గొప్పతనమును వివరించుచున్నారు. చూర్ణికరామాయణమ్ నారాయణకథైయెన్ఴు తొడఙ్గి గఙ్గాగాఙ్గేయ సమ్భవాది అసత్కీర్తనమ్ పణ్ణిన ఎచ్చిల్ వాయే శుద్ధి పణ్ణామల్ తిరుమాలన్ కవి ఎన్ఴ వాయోలైప్పడియే మాత్తఙ్గళాయ్న్దు కొణ్డ ఉరియశొల్ వాయిత్త ఇతు వేదాదికళిల్ పౌరుష మానవ గీతా వైష్ణవఙ్గళ్ పోలే … Read more