ఆచార్య హృదయం – 40
ఆచార్య హృదయం << చూర్ణిక – 39 అవతారిక“సరే వేదములో వివిధ శాఖలు/విధములు ఉండవచ్చును. కానీ అవి అన్నీ ఒకే భాషలో ఉండవద్దా? సంస్కృతము మరియు ద్రావిడము(తమిళము) భిన్నమైన భాషలు కదా? అని అడిగితే దానికి నాయనార్లు సమాధానము ఇచ్చుచున్నారు. చూర్ణికఇతిల్ సంస్కృతమ్ ద్రావిడమెన్గిఴ పిరివు ఋగాదిభేదమ్బోలే సంక్షిప్త వివరణఎలా అయితే వేదములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ అను శాఖలు ఉన్నాయో అలానే సంస్కృత వేదము మరియు ద్రావిడ వేదము అను విభాగములు కలవు. వ్యాఖ్యానముఅనగా … Read more