ఆచార్య హృదయం – 7
ఆచార్య హృదయం << చూర్ణిక 6 అవతారికఈ సత్త్వ రజస్తమో గుణములను కలిగియుండుటకు గల కారణమును వివరించుచున్నారు. చూర్ణికసత్త్వ అసత్త్వ నిదానమ్ ఇరుళ్తరుమ్ అమలజ్గళాక ఎన్నుమ్ జన్మ జాయమాన కాల కటాక్షణ్గళ్ సంక్షిప్త వివరణఈ సంసారము లో జన్మించునప్పుడు ఆ సర్వేశ్వరుని చల్లని చూపులు జీవుని పై ప్రసరించడం చేత సత్త్వ గుణము కలుగుటకును మరియు అట్టి చూపు ప్రసరించనందున అసత్త్వ (రజస్తమో) గుణము కలుగుటకు కారణమవుతున్నది. వ్యా ఖ్యానముఅనగా – రజస్తమో గుణముల కారణము చేత … Read more