ఆచార్య హృదయం – 2
ఆచార్య హృదయం << చూర్ణిక 1 అవతారిక (పరిచయము)అట్టి వివేకమునకు(త్యాజ్యోపాదేయముల తారతమ్యతను ఎరుగుట) ఫలితము ఇక్కడ చెప్పుచున్నారు చూర్ణిక /సూత్రం -2వివేక ఫలం వీడు పత్తు సంక్షిప్త వివరణఅట్టి వివేకము వలన కలుగు ఫలితము విడువుటయును, ఆశ్రయించుటయును వ్యాఖ్యానముఅట్టి వివేకము వలన కలుగు ఫలితము ఏమి అనగా సర్వేశ్వరుడు ఇచ్చిన శాస్త్రము వలన కలుగు జ్ఞానము వలనమంచి చెడ్డలను వివేకము తో తెలుసుకొనిన ఫలితము. నాయనార్లు “త్యాగ స్వీకారము”నకు బదులుగ “వీడు పత్తు” అని ప్రతిపాదించుటకు గల … Read more