ఆచార్య హృదయం – 12
ఆచార్య హ్రుదయమ్ << చూర్ణిక 11 అవతారిక ఈ రెండింటితో(అచిత్, సర్వేశ్వరుని)అనాదిగా ఆత్మకు గల సంబంధము నిత్యముగా ఉండునా అన్న దానిని ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణిక ఒన్ఴు కూడినతాయ్ పత్తఴుక్క మీన్డు ఒళిగైయాళే పళవడియేన్ ఎన్ఴుమతు ఒన్ఴుమే ఒళిక్క ఒళియాదు సంక్షిప్త వివరణ ఆత్మకు అచిత్ తో గల సంబంధము అసహజమైనది, భగవానునితో గల సంబంధము సహజమైనది మరియు ఆత్మకు గల అచిత్ సంబంధమును విడదీయుటకు గల శక్తి సామర్ధ్యములు ఆ సర్వేశ్వరునికి కలవు కనుక భగవానునితో … Read more