ఆచార్య హృదయం – 9
ఆచార్య హృదయం << చూర్ణిక 8 అవతారిక వీటికి కారణమును వివరించుచున్నారు. చూర్ణిక కర్మ కృపా బీజమ్ పొయ్ నిన్ఴ, అరుళ్ పురిన్ద, ఎన్గిఴ అవిద్యా సౌహార్దజ్గళ్ సంక్షిప్త వివరణ కర్మకు గల కారణము ఏమి అనగా ఆత్మ తాలూకు అవిద్య(అజ్ఞానము) మరియు కృపకు గల కారణము ఏమి అనగా దయ కలిగిన సర్వేశ్వరుని హృదయము. వ్యాఖ్యానము అనగా – తిరువిరుత్తం 1 లో చెప్పినట్టు “పొయ్ నిన్ఴ జ్ఞానం” (అసత్యమగు జ్ఞానము) కర్మకు గల … Read more