ఆచార్య హృదయం – అవతారిక
ఆచార్య హృదయం << తనియన్లు శ్రియః పతి సర్వ స్వామి అయిన సర్వేశ్వరుడు (శ్రీమన్నారాయణుడు) నిరతిశయ ఆనందమయమగు శ్రీవైకుంఠమున(పరమపదమున) అసంఖ్యాకములైన నిత్య నిర్మల జ్ఞానాది గుణములు కలిగిన నిత్యసూరుల(ఎన్నడూ సంసార దోషము/వాసన లేని వారు – అనంత , గరుడ, విష్వక్సేనాదులు) చే అన్ని కాలములలో సేవింపబడుతుండగా, లీలా విభూతి (బద్దులైన సంసారులు)లో వారు కూడ నిత్యాసూరుల వలే తన పాదపద్మములను సేవించి ఆనందించుటకు యోగ్యత కలిగి ఉన్నప్పటికీ వారు కష్టపడుతున్న వైనము చూసి దుఃఖించి ఈ … Read more