ఆచార్య హ్రుదయం – 61
ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 60 చూర్ణిక – 61 అవతారిక“ఈ విధముగా నమ్మాళ్వారు ప్రాపంచిక విషయముల పట్ల బంధము పోయి కేవలము ఆ భగవానుని విషయములో అభినివేశము కలిగి ఉండి అట్టి సర్వేశ్వరుని అనుభవము దూరము అయినప్పుడు దుఃఖించెదరు. కాని ఋషులు అట్టి బంధములను విడువలేక పోవడము చేత వారు ఆ బంధములకు దూరమైనప్పుడు దుఃఖించెదరు” అని నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికఅళునీర్ తుళుమ్బక్కడలుమ్ మలైయుమే విశుమ్బుమ్ తుళాయ్ తిరుమాలెన్ఴు ఎఙ్గే కాణ్గేన్ ఎన్నుమివర్ అలమాప్పు … Read more