ఆచార్య హృదయం – 87
ఆచార్య హృదయం << చూర్ణిక – 86 చూర్ణిక – 87 అవతారికఆత్మకు స్వరూప నిరూపక ధర్మము అయిన శేషత్వమునకు తగినదైన జన్మయే ఉత్క్రుష్టమైనది అనునది సంసార వాసన(గంధము) ఎంత మాత్రము లేని నిత్య సూరులకు, ముముక్షువులకు(మోక్షమును పొందాలని కోరిక గల వారు) గల అట్టి జన్మ మీద ప్రీతి చేతనే అని ఇక మీద నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికఅణైయ వూర పునైయ అడియుమ్ పొడియుమ్ పడ పర్వత భవనఙ్గళిలే ఏతేనుమాక జనిక్కప్పెఴుకిఴ తిర్యక్ స్ధావరజన్మన్గళై … Read more