అంతిమోపాయ నిష్ఠ – 4
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2021/07/19/anthimopaya-nishtai-3-telugu/), నిజమైన శిష్యుని లక్ష్యణాలను మనము గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల యొక్క జీవితములలోని అనేక సంఘటనల గురించి మనము తెలుసుకొందాము. ఒకసారి, వడుగనంబి, ఎంపెరుమానార్ల కోసము పాలను కాగపెడుతున్నారు. ఆ సమయములో చక్కగా అలంకృతుడైన నంపెరుమాళ్ ఊరేగింపులో భాగముగా ఉత్సవముగా, వారి మఠము ముందుకు విచ్చేసారు. ఉడయవర్లు బయటకు … Read more