చరమోపాయ నిర్ణయం – ఆళవందార్ల శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం << ఉత్తారక ఆచార్యులు పూర్వ వ్యాసములో ముగ్గురు ఉత్తారకాచార్యుల ద్వారా భగవద్రామానుజుల ఉత్తారకత్వము ప్రతిపాదించబడిన విధానమును చూచితిమి. ఇక భగవద్రామనుజుల యొక్క పంచ సదాచార్యులైన మహాపూర్ణేత్యాదులు శ్రీ రామానుజ ఉత్తారకత్వమును స్థిరీకరించిన విధమును వారి వారి దివ్య సూక్తుల ద్వారా తెలుసుకొనెదము. ఉడయవర్ల పంచ సదాచార్యులు – పెరియ నంబి (మహా పూర్ణులు), తిరుక్కోట్టియూర్ నంబి (గోష్టి … Read more