యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 59
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 58 పరస్పరం శత్రుత్వాన్ని పెంచుకుటున్న శ్రీవైష్ణవులను సంస్కరించారు తమ అహంకారం కారణంగా ఇద్దరు శ్రీవైష్ణవులు వాదనకు దిగారు. అదే చోట రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. అది చూసి జీయర్ ఆ కుక్కలను, “అహంకారాన్ని పెంచుకుని వాదనకు దిగిన మీరు కూడా వీళ్ళ లాగా శ్రీవచన భూషణంలో నిష్ణాతులా?” అని అడిగారు. జీయర్ మాటలు వినగానే ఆ శ్రీవైష్ణవులిద్దరూ … Read more