కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 13 – ధేనుకాసుర వధ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 12 – బ్రహ్మా గర్వ భంగం కృష్ణుడు మరియు బలరాముడు తమ స్నేహితులతో అరణ్యంలో ఆనందంగా ఆటలాడుతూ ఉండేవారు. ఒకసారి ఆటలాడుతున్న సమయంలో, కృష్ణబలరాముల స్నేహితులైన గోపకుమారులు, తాళవనం (ఈతచెట్లతో నిండిన తోట) అనే స్థలంలో తీయని ఫలాలు చాలా ఉంటాయని, కానీ అక్కడ గాడిద రూపంలోనున్న ధేనుకాసురుడు భయపెడుతున్నాడని చెప్పారు. ఆ ధేనుకాసురుడు కూడా కంసుడు పంపిన రాక్షసుడే; … Read more