కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 23 – అరిస్టాసుర, కేశి మరియు వ్యోమాసుర వధ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 22 – కుండల తో నృత్యం ఈ విధంగా, కృష్ణుడు బృందావనంలో నివసిస్తున్నప్పుడు, కంసుడు పంపిన మరికొంతమంది అసురులు ఒక్కొక్కరిగా వచ్చి కృష్ణుణ్ణి చంపేందుకు ప్రయత్నించారు. కృష్ణుడు వారిని సులభంగా సంహరించాడు. ఇక ఇప్పుడు ఆ సంఘటనలను అనుభవిద్దాం. అరిష్టాసురుడు ఒక క్రూరమైన, పెద్ద ఎద్దు రూపంలో, భయంకరమైన కోపంతో కృష్ణుడు మరియు బలరాముని చంపడానికి వచ్చాడు. అతడు కృష్ణుని వైపు … Read more