లోకాచార్యుల (నంపిళ్ళై) దివ్యఉపదేశం – 5
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తిధారావాహిక << ఉపదేశం – 4 నంపిళ్ళై గారు – తిరువల్లిక్కేణి 41.అవ్యక్తత్తినుడైయ వ్యక్తతదశైయిఱే మహానాగిఱతు. మూల ప్రకృతి అనేది సమస్త భౌతిక జగత్తుకు ఆది కారణమైన మూల ద్రవ్యం. సత్త్వము, రజస్సు మరియు తమస్సు అనేవి ఈ ప్రకృతి యొక్క మూడు గుణాలు. ప్రకృతి యొక్క వ్యక్తం కాని (కనిపించని) సూక్ష్మ అవస్థను ‘అవ్యక్తము’ అంటారు. … Read more