ఐప్పసి అనుభవం – పేయాళ్వార్ – మూన్ఱామ్ తిరువందాది
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక << మునుపటి పేయాళ్వార్ల ‘మూన్ఱామ్ తిరువందాది’కి నంపిళ్ళై గారు అందించిన అవతారిక యొక్క ఆంగ్ల అనువాద వివరణ యోక్క తెలుగు అనువాదం ఇది. నంపిళ్ళై గారి వ్యాఖ్యానాలను ప్రచురించి, సులభమైన తమిళ వివరణను అందించిన శ్రీ ఉ. వే. ఎం. ఎ. వేంకటకృష్ణన్ స్వామి వారి కృషికి కృతజ్ఞులం. https://granthams.koyil.org/2013/10/aippasi-anubhavam-poigai-azhwar/ వద్ద పోయిగై ఆళ్వార్ల … Read more