ఆచార్య హృదయం – 93
ఆచార్య హృదయం << చూర్ణిక-92 చూర్ణిక 93 అవతారికజ్ఞానులు అయినవారు ఆళ్వార్ల స్వరూపమును శంకించుట అనునది ఆళ్వార్ల గొప్పతనము వల్లనే అని నాయనార్లు ఇక మీద వివరించుచున్నారు. చూర్ణికఇతుక్కు మూలమ్ యాన్ నీ యెన్ఴు మఴుతలైత్తు వానత్తు మణ్ మిశై మాఴుమ్ నికరుమిన్ఴి నిలైయిడమ్ తెరియాతే తెయ్ వత్తినమ్ ఒరువకైక్కొప్పాక ఇనత్తలైవన్ అన్దామత్తు అన్బుశెయ్య శేర్ న్దమైక్కు అడైయాళముళవాక ఉకన్దుకన్దు తిమిర్ కొణ్డాలొత్తు నాట్టియల్ వొళిన్దు శఠరయోట్టి మదావలిప్తర్ క్కు అఞ్కుశమిట్టు నడావియ కూత్తమాయ్ తీయనమరుఙ్గు వారామల్ … Read more