ఆచార్య హృదయం – 95
ఆచార్య హృదయం << చూర్ణిక 94 చూర్ణిక 95 అవతారిక“నిత్య సంసారియైన ఒకడు భగవానుని దివ్య కటాక్షమునకు పాత్రుడైనప్పుడు అన్ని పాపములు నశించి గొప్ప ప్రభావము ఏ విధముగా కలుగును?” అన్న సందేహమునకు నాయనార్లు భగవానుని దివ్య కటాక్షము యొక్క వైభవమును కృప చేయుచున్నారు. చూర్ణికశ్రమణి విదుర ఋషిపత్నికళై ప్పూత్తరాక్కిన పుణ్డరీకాక్షన్ నెడునోక్కు శాప మిళిన్దెన్న ప్పణ్డుమిఴే సంక్షిప్త వ్యాఖ్యనముశ్రీ శబరి, శ్రీ విధురాళ్వాను మరియు ఋషి పత్నులను పవిత్రులను చేసినట్టి ఆ పుండరీకాక్షుని దివ్యమైన దీర్ఘమైన … Read more