కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 25 – కంసుడి భయం మరియు దుర్బుద్ధి
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 24 – నప్పిన్నై పిరాట్టి (నీలా దేవి) కంసుడు అనేక రాక్షసులను పంపించాడు, ఎలాగైనా కృష్ణుణ్ణి చంపాలి అని భావించాడు. కానీ ఆ రాక్షసులందరినీ కృష్ణుడు సంహరించాడు. చివరకు కంసునికి మిగిలింది భయం మరియు నిరాశ మాత్రమే. విష్ణుభక్తులలో గొప్పవాడైన నారద మహర్షి, కంసుని సభకు వచ్చాడు. అతను కంసునితో ఇలా చెప్పాడు: “నిన్ను చంపబోయే కృష్ణుడు, బలరాముడు బృందావనంలో, ఆనందంగా ఉన్నారు. … Read more