కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 42 – ద్వారకా జీవనం మరియు నారదుని ఆనందం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 41 – పౌండరీక సీమాలికుల వధ సాంబుడు, శ్రీకృష్ణుడు మరియు జాంబవతుల కుమారుడు. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణా స్వయంవర సమయంలో, సాంబుడు ఆమెను అపహరించుకొని వెళ్లిపోయాడు. ఇది చూసి కౌరవులు అత్యంత కోపంతో విపులమైన సైన్యంతో సాంబునిపై దాడి చేయడానికి వచ్చారు. సాంబుడు ఒక్కడే ఆ మహాసైన్యాన్ని ఆశ్చర్య పరిచే విధంగా యుద్ధం చేశాడు. చివరకు అందరూ కలిసి ఎలాగో … Read more