కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 3 – పూతన వధ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 2 – సంగ్రహం శ్రీ కృష్ణుడు క్షేమముగా శ్రీ గోకులములో పెరుగుతున్న సమయం లో, తల్లి యశోదా, శ్రీ నందగోపుడు మరియు గోప స్త్రీలు శ్రీ కృష్ణుడి పైన ఎంతో ప్రేమ కురిపించారు. ఎలాగో కంసుడు, తనను సంహరించేది కృష్ణుడు అని తెలుసుకుని, తన మిత్రులు అయిన రాక్షసుల ద్వారా, కృష్ణుడిని చంపటానికి నిశ్చయించుకున్నాడు. మొదట తాను క్రూరమైన రక్కసి … Read more