శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – అయోధ్యా కాండం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << బాల కాండం అందరు శ్రీ అయోధ్యకి చేరి ఆనందంగా జీవించారు. శ్రీరాముడు మరియు సీతమ్మవారు సంతోషముగా 12 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఒక్కసారి, దశరథ చక్రవర్తి తన కుమారుడు అయిన శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని కోరుకున్నారు. తను ఒక్క పెద్ద ప్రజల సమూహాన్ని పిలిచి తన అభిలాషను తెలిపి వారి సలహాలను … Read more