యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 105
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 104 యతీంద్ర ప్రవణ ప్రభావం – అనుబంధం శ్రీశైలేశ మంత్ర మహిమ శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం మణవాళ మాముణుల శిష్య రూపంలో శ్రీ రంగనాధుడు వారిని కీర్తిస్తూ ఈ తనియన్ను పఠించారని అందరికీ తెలుసు. మనకు ఇది మహామంత్రము, మంత్ర రత్నంతో (ద్వయ మహామంత్రం) సమానమైనది. ఈ మంత్ర మహిమను … Read more