యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 95
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 94 తన దివ్య అవతార ఉద్దేశ్యము పూర్తవడంతో, అలుపెరగని నిత్యసూర్యులకు స్వామి అయిన శ్రీమన్నారాయణుడు నివసించే శ్రీ వైకుంఠానికి తిరిగి వెళ్లాలని జీయర్ సంకల్పించారు. జగత్తుకి మూలాధారుడైన అతని సుందర స్వరూపాన్ని అనుభవించాలని, ఆ అనుభవ ఫలితంగా ఉద్భవించే ప్రేమతో ఆ సర్వోన్నతునికి అన్ని సేవలు చేయాలని వారు ఆశించారు. వారి దివ్య మనస్సు యొక్క దృష్టి … Read more