యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 6
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 5 నంపిళ్ళై వారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఒకరోజు వంట చేస్తే, మరుసటి రోజు చిన్న భార్య వంట చేసేది. ఇది ఇలా సాగుతుండగా, నంపిళ్ళై తమ మొదటి భార్యను పిలిచి, “నా గురించి నీ అభిప్రాయమేమిటి? నీ మనస్సులో ఏమనుకుంటున్నావు?” అని అడిగారు. ఆమె వారికి నమస్కారాలు చేసి, కొంత సిగ్గుతో కొంత భయంతో, … Read more