యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 78
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 77 తిరుమాలిరుంజోలై అళగర్ ఈ తనియన్ ప్రచారం చేసెను మణవాల మాముణుల తిరువడి సంబంధం ఉన్న ఒక జీయర్, అళగర్ తిరుమల (తిరుమాలిరుంజోలై) లో వివిధ కైంకర్యాలు చేస్తుండేవారు. అతను తమ ఆచార్యులు పెరియ జీయర్ల ఆత్మగుణాలను, విగ్రహగుణాలను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. అతను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అందరూ నిత్యం జపించగలిగే ఒక … Read more