యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 88
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 87 శ్రీ గోవింద దాసరప్పన్ ల మధురకవి నిష్ఠ ఒక రోజు మఠంలో, గోష్ఠి సమావేశమై ఉండగా, అందరికీ తెలిసినప్పటికీ, జీయర్ “దేవుమ్ మఱ్ఱు అరియెన్” (ఆచార్యుడు తప్పా మరొక దేవుడిని నేనెరుగను) అన్న వాఖ్యం శ్రీ గోవింద దాసరప్పకు మాత్రమే సరిపోతుందని, అతని విశిష్ఠతను గుర్తిస్తూ అన్నారు. ఈ క్రింది పాశురములో చెప్పినట్లు.. సాక్షాన్నారాయణో దేవః … Read more