యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 85
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 84 కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన అయోధ్య రామానుజ అయ్యంగార్లు రామానుజ దాసర్ అయోధ్య రామానుజ అయ్యంగార్ని చూసి, “దేవర్వారి సూచనల మేరకు, బద్రికాశ్రమంతో పాటు ఇతర దివ్య దేశాలలో కైంకర్య నిర్వహించు విధానాలను చిన్న రామానుజ అయ్యంగారుకి నేర్పించి, వారి చేత అక్కడ అన్ని కైంకర్యాలు నిర్వహింపజేశాను. అడియేన్ దేవరి వారిని దర్శించుకోవడంతో పాటు, కందాడై … Read more