యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 75
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 74 భగవత్ విషయ శాఱ్ఱుముఱ ముందు లాగానే, దయామయుడైన ఎంబెరుమాన్ పరాంకుశ పరకాల భట్టనాథ యతివరర్ (నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్, రామానుజులు), పలు ఇతరులతో కలిసి దివ్యప్రబంధ వ్యాఖ్యాన శ్రవణం చేయుటకు వేంచేసారు. జీయర్ గొప్పతనాన్ని స్వయంగా స్తుతించాలని సంకల్పించారు. ఈ శ్లోకంలో చెప్పినట్లే సమాప్తౌ గ్రంథస్య ప్రతితవివిధోపాయనచయే పరం సంజీభూతే వరవరమునేంగ్రి సవితే హతాత్పాలః … Read more