చరమోపాయ నిర్ణయం- పరిచయము
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం మన సంప్రదాయములో ఆచార్యుని శ్రీచరణములే చరమోపాయముగా చెప్పబడుచున్నది. “చరమ” అనగా అంత్యము లేదా చిట్టచివర అని అర్థం. ఏ “సాధనము” లేక “దారి” చేత మనము పొందవలసినదాన్ని పొందుతామో దానికి “ఉపాయము” అని పేరు. పొందబడే వస్తువుకి “ఉపేయము” అని పేరు. అంటే మన పూర్వాచార్యుల శ్రీసూక్తుల ప్రకారం, “ఉపేయమైన భగవద్సాన్నిధ్యమును పొందుటకు ఆచార్యుడే చరమోపాయము”. అయితే మన … Read more