శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << ఆచార్య – గురుపరంపర పరమపదమున శ్రీ దేవి (శ్రీ మహాలక్ష్మి) భూదేవి, నీళా దేవి సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో కిందటి సంచికలో మనం గురుపరంపర ప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్య దేశములు మరియు దివ్య ప్రబంధ వైభవమును తెలుసుకుందాము. శ్రీ మన్నారాయణుడు అపరిమితమైన అనంత కళ్యాణ గుణములతో కూడు … Read more