యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 87
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 86 అణ్ణన్, కాంచీపురం నుండి బయలుదేరి, జీయర్ దివ్య తిరువడి దర్శనం పొందాలనే గొప్ప ఆర్తితో కావేరి ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీరంగంలోని ప్రముఖులందరూ వారి రాక కబురు విని ఎంతో ఆనందించారు. ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగులందరు కలిసికట్టుగా వెళ్లి అణ్ణన్ ను స్వాగతించి, వారిని తిరుమాలిగకు చేర్చారు. అణ్ణన్ తిరుమాలిగకు జీయర్ కూడా వచ్చి, అతనిపైన … Read more