యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 27
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 26 ఒకరోజు తిరువాయ్మొళి ప్పిళ్ళై వారి తోటలో పండిన లేత కూరగాయలను నాయనార్ల తిరుమాళిగకి పంపారు. అందుకు నాయనార్లు సంతోషించి, “ఇవి ఆళ్వార్ల మడప్పళ్ళికి (వంటగదికి) పంపుటకు బదులు, ఈ అడియేన్ గృహానికి ఎందుకు పంపారు?” అని అడిగారు. పిళ్ళై అతనితో “ఈ దాసుడికి దేవర్వారి వంటి వారు ఇంతవరకు లభించలేదు, కాబట్టి అర్చారాధనలో మునిగి ఉండెను” … Read more