యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 107
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 106 ఇప్పుడు, యతీంద్రర్ (రామానుజులు), యతీంద్రప్రవణర్ (మణవాళ మాముణులు) మధ్య పోలికలు గమనిద్దాం: శ్రీ రామానుజులు సంస్కృత తమిళ భాషల ప్రాధాన్యతను ఎత్తి చూపుతూ శ్రీరంగానికి ఉత్తరాన ఉన్న శ్రీపెరంబుదూర్లో అవతరించారు. వీరి అవతారం కారణంగా, “నారణనై క్కాట్టియ వేదం కళిప్పుఱ్ఱదు తెన్ కురుగై వళ్ళల్ వాట్టమిళా వణ్ తమిళ్ మఱై వాళ్ందదు” (సంస్కృతం ఆనందించింది; ఆళ్వార్తిరునగరిలో … Read more