చరమోపాయ నిర్ణయం – ఉత్తారక ఆచార్యులు
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం << శిరస్సంబంధం (తిరుముడి సంబంధం) క్రిందటి అధ్యాయములో చెప్పినట్టుగా రెండు విధముల ఆచార్యులు కలరు – ఉత్తారకాచార్యులు తామే శిష్యులను సంసారము నుంచి ఉద్ధరించి పరమపదమునకు చేర్చగలరు, ఉపకారకాచార్యులు తాము శిష్యుల యొక్క ఉద్ధరణ బాధ్యతను వహింపక వారిని ఉత్తారకాచార్యుల దరికి చేర్చి శిష్యోద్ధరణకు ఉపకరించెదరు. ఈ భూమియందు ఉత్తారకత్వము మూడు విధములుగా ప్రకటింపబడినది – శ్రియఃపతి … Read more