అంతిమోపాయ నిష్ఠ – 17
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/08/25/anthimopaya-nishtai-16-telugu/), మనము జన్మతో సంబంధము లేకుండా, శ్రీవైష్ణవుల కీర్తిని గమనించాము. తదుపరి, ఈ భాగములో, మనము భగవానునిచే, ఆళ్వార్లచే, ఆచార్యులచే శ్రీవైష్ణవులు కీర్తింపబడుటను మరియు దీనినే నిరూపించు మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనలను గమనించెదము. శ్రీవైష్ణవుల కీర్తిని అనేక సందర్భములలో స్వయముగా భగవానుడే కీర్తించిరి. లోకే కేచన మద్భక్తాస్ సద్ధర్మామృతవర్షిణః సమయంత్యగమత్యుగ్రం మేఘా ఇవ … Read more