కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 10 – దదిపాండుడు పొందిన వరం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 9 – బృందావనం తరలి వెళ్లుట, ఇంకొందరు అసురుల సంహారం కృష్ణ లీలల్లో, అనేక ఆహ్లాదకరమైన అనుభవాలు మరియు ఆశ్చర్యకరమైన తత్వాలు చెప్పబడ్డాయి. వీటిల్లో ఒక అద్భుతమైన లీలే, కృష్ణుడు, ఒక కుమ్మరివాని కుండకు మోక్షం ఇవ్వటం. దీని మూలం, ఇతిహాస, పురాణాల్లో కనపడనప్పటికీ, కొన్ని ముఖ్యమైన పూర్వాచార్య గ్రంథాల్లో చెప్పబడింది. మొదట ఈ సన్నివేశాన్ని చూద్దాం. బృందావనంలో, ఒక … Read more