కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 20 – గోవర్ధన లీల
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 19 – ఋషిపత్నులు పొందిన వరం శ్రీకృష్ణుడు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఒక అద్భుతమైన లీలను ప్రదర్శించాడు. ఆ లీలను మనం ఇప్పుడు అనుభవిద్దాం. ఒక రోజు బృందావనంలో, గోపకుల పెద్దలు, ఒకస్థలంలో కూడి, ఒక ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణుడు వారిని అడిగాడు: “మీరు ఏ ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నారు?”. వారు … Read more