ఆచార్య హృదయం – 85

ఆచార్య హృదయం  << చూర్ణిక 84 అవతారిక ఇంకనూ ఆళ్వార్ల వైభవమునకు అనుకూలముగా ఉండు సామాన్యమగు భాగవత వైభవమును అనేక ఉదాహరణములచే తెలుపుతూ ఇటువంటి వైభవములను తెలిసిన వారికే కదా జన్మము యొక్క హెచ్చుతగ్గులు తెలియును అని ఈ చూర్ణికలో నాయనార్లు తెలుపుచున్నారు. చూర్ణిక మ్లేఛ్ఛనుమ్ భక్తనానాల్ చతుర్వేదికళ్ అనువర్తిక్క అఱివికొడుత్తు పావనతీర్ధప్రసాదనామెన్గిఱ తిరుముఖప్పడియుమ్, విశ్వామిత్ర – విష్ణుచిత్త – తులసీభృత్యరోడే ఉళ్ కలన్దు తొళుకులమానవన్ నిలైయార్ పాడలాలే బ్రాహ్మణవేళ్వికుఱై ముడిత్తమైయుమ్, కీళ్  మకన్ తలైమకనుక్కు సమసఖావాయ్ … Read more

ఆచార్య హృదయం – 84

ఆచార్య హృదయం  << చూర్ణిక 83 అవతారిక “ఈ విధముగా పరోపకారమునకై జన్మించిన ఆళ్వార్లు మొదటి మూడు వర్ణములలో కాక తక్కువదైన నాల్గవ వర్ణములో ఎందుకు జన్మించారు?” అని అడుగగా దానికి సమాధానముగా “అది కూడా పరోపకారము కోసమే” అని నాయనార్లు చెప్పుచున్నారు. చూర్ణిక వంశ భూమికళై యుద్ధరిక్క కీళ్ కులమ్ పుక్క వరాహ గోపాలరైప్పోలే ఇవరుమ్ నిమగ్నరై యుయర్ త్త విళిన్దార్ సంక్షిప్త వ్యాఖ్యానము ఎలా అయితే వరాహ పెరుమాళ్ళు భూమిని ఉద్ధరించుటకై మరియు కృష్ణుడు … Read more

ఆచార్య హృదయం – 83

ఆచార్య హృదయం  << చూర్ణిక 82 అవతారికఇక మీద ఆళ్వార్ల అవతారము వల్ల ఈ లోకమునకు కలిగిన ఉపకారమును గూర్చి నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఆదిత్య రామ దివాకర భానుకళుక్కు పోకాత ఉళ్ళిరుళ్ నీఙ్గి శోషియాత పిఴవిక్కడల్ అత్తి వికసియాత పోతిల్ క్కమలమలర్ న్దతు వకుళభూషణ భాస్కరోదయత్తిలే సంక్షిప్త వ్యాఖ్యానముసూర్యునిచే, శ్రీ రాముడను సూర్యునిచే, శ్రీ కృష్ణుడను సూర్యునిచే పొనట్టి లోపలి అజ్ఞానమును చీకటి, ఎండిపోని సంసార సముద్రము,  వకుళ భూషణ సూర్యులు అయిన నమ్మాళ్వార్లు ఉదయించినప్పుడు … Read more

ఆచార్య హృదయం – 82

ఆచార్య హృదయం << చూర్ణిక – 81 అవతారికఇక మీద ఆళ్వార్ల అవతారము యొక్క పరోపకారత్వమును దృష్టాంతముతో నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికజనక దశరధ వసుదేవ కులఙ్గళుక్కు మూత్తపెణ్ణుమ్ నడువిల్ పిళ్ళైయుమ్ కడైకుట్టియమ్ పోలే ఇవరుమ్ పిఴన్దు పుకళుమ్ అక్కముమాక్కి అన్జిఴైయుమ్ అఴుత్తార్ సంక్షిప్త వ్యాఖ్యానముజనకుని జ్యేష్ఠ పుత్రిక, దశరధుని మధ్యమ కుమారుడు, వసుదేవుని చివరి కొడుకు వలెనె ఆళ్వార్లు కూడా అవతరించి కీర్తిని, కులమర్యాదను కాపాడి చెరను(చెరశాలలో బంధించిపడి యుండుట) పోగొట్టినారు. వ్యాఖ్యానముఅనగా – జనకుని … Read more

ఆచార్య హృదయం – 81

ఆచార్య హృదయం << చూర్ణిక – 80 అవతారికఏమి అయినా కాని ముందు వర్ణములలోని జన్మము వలే నాల్గవ వర్ణమున కలిగినట్టి జన్మము తేజోమయమైనది కాదు కదా? అని అడిగినచో నాయనార్లు ఈ విధముగా సమాధానము ఇచ్చుచున్నారు. “దాస్య రసమును తెలిసిన వారికీ నాల్గవ వర్ణమున కలిగిన జన్మ తేజోమయమైనది” అని ఉదాహరణ పూర్వకముగా చెప్పుచున్నారు. చూర్ణికదేవత్వముమ్ నిన్దై ఆనవనుక్కు ఒళివరుమ్ జనికళ్పోలే బ్రహ్మ జన్మముమ్ ఇళుక్కెన్బార్ క్కు పణ్డైనాళిల్ పిఴవి ఉణ్ణాట్టు త్తేశిఴే సంక్షిప్త వ్యాఖ్యానముఎలా … Read more

ఆచార్య హృదయం – 80

ఆచార్య హృదయం << చూర్ణిక – 79 అవతారికతక్కిన వారి జన్మస్థానముల కంటే ఆళ్వార్ల జన్మస్థానమునకు గల వైలక్షణ్యమును నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికఅత్తిల్ తుఴైయిల్ ఊరిల్ ఉళ్ళ వైషమ్యమ్ వాచామగోచరమ్ సంక్షిప్త వ్యాఖ్యానమునది యందు రేవు నందు ఊరి యందు ఉన్న వైషమ్యము (వైరుధ్యము) మాటలకు కూడా అందనిది. వ్యాఖ్యానముఅనగా – వ్యాసుని జన్మస్థానమున గంగా నదికి అశిష్ఠ పరిగ్రాహము కలదై (శిష్ఠులతో సంబంధము) ఆ రేవు కూడా ఓడల రేవు అయ్యి మరియు ఆ ఊరు … Read more

वरदराज भगवान् आविर्भाव कि कहानी १५ – २

श्रीः श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरमुनये नमः वरदराज भगवान् आविर्भाव कि कहानी << भाग १५ – १ ब्रह्मा ने भगवान् से प्रार्थना की कि ईश्वरीय रूप से थिरु अथ्थिगिरी (तिरु अत्तिगिरि) में स्थायी रूप से रहें जो प्रकाश के रूप में खड़ा हो, जो भक्तों द्वारा पूजित हो। और भगवान के मुंह से … Read more

वरदराज भगवान् आविर्भाव कि कहानी १५ – १

श्रीः श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरमुनये नमः वरदराज भगवान् आविर्भाव कि कहानी << भाग १४ – ३ अथ्थिगिरी के बेदाग़ भगवान, अयन को देखकर बोले…. “मेरे पुत्र, ब्रह्मा! आपने कुछ परीक्षणों और विपत्तियों (आपके इस प्रयत्न में) का सामना किया है, परंतू इस बात से अनजान हो कि आपने सफलतापूर्वक याग संपन्न किया और … Read more

वरदराज भगवान् आविर्भाव कि कहानी १४ – ३

श्रीः श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरमुनये नमः वरदराज भगवान् आविर्भाव कि कहानी << भाग १४ -२ उदारचरित और शानदार पेररुराळन् (वरदराज भगवान्) ब्रह्मा की श्रद्धा और भक्ति को स्वीकार करते हुए एक मुस्कुराहट दिया था। ब्रह्मा ने भी भगवान की उदारता और करुणा पर विचारमग्न होके नमस्कार किया। “हे भगवान! आमुधल्वा (सर्वप्रथम और सर्वाधिक)! यह … Read more

वरदराज भगवान् आविर्भाव कि कहानी १४ – २

श्रीः श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरमुनये नमः वरदराज भगवान् आविर्भाव कि कहानी << भाग १४ – १ सोने के पर्वत के रूप में बढ़ती हुई, “पुण्य कोटी विमान” (भगवान का वाहन) दिखाई दे रहा था। अंदर वरदराज भगवान् एक  प्रकाश के रूप में दिखाई दिये जो सूरज को भी लज्जित करदे। “चैत्र मासी सिथे पक्षे चतुर्धस्याम … Read more