తిరుప్పావై – అర్థ పంచకం
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరుప్పావై ఉభయ వేదాంతముల సారము. తిరుప్పావై యొక్క అంతర్లీన అర్థాలను సరిగ్గా గ్రహించినవారికి, పరమాత్మ అయిన ఎంపెరుమానుని చేరుకునే మార్గంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. పిళ్ళై లోకాచార్యులు తమ ముముక్షుప్పడి గ్రంథంలో వివరించిన ప్రకారం, ముముక్షువు (సంసార బంధనాల నుండి విముక్తి పొందాలని, పరమపదంలో నిత్యంగా ఎంపెరుమానుని సేవించాలని ఆకాంక్షించేవాడు) తప్పనిసరిగా అర్థ పంచకం ను సరిగ్గా తెలుసుకోవాలి. అర్థపంచకం … Read more